Posts

Showing posts from October, 2023
కష్టాలు అనేవి వాషింగ్ మెషిన్ లాంటివి..   అవి మనల్ని తిప్పుతాయి,  మెలి పెడతాయి..బాధిస్తాయి..  కానీ చివరికి మనల్ని మునుపటి కంటే మరింత మెరుగ్గా, ప్రకాశవంతంగా మారుస్తాయి.. - ఫణీంద్ర కుప్పిలి