కష్టాలు అనేవి వాషింగ్ మెషిన్ లాంటివి..  
అవి మనల్ని తిప్పుతాయి, 
మెలి పెడతాయి..బాధిస్తాయి.. 
కానీ చివరికి మనల్ని మునుపటి కంటే మరింత మెరుగ్గా, ప్రకాశవంతంగా మారుస్తాయి..
- ఫణీంద్ర కుప్పిలి 

పాప్యులర్ పోస్టు

నాలోనే దారి | ఫణీంద్ర కుప్పిలి

గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి

డెత్ బెడ్ | ఫణీంద్ర కుప్పిలి