వైభవాన్ని చూసి చేరేది సమూహం.. గాయాన్ని తడిమి ఓదార్చేది స్నేహం. మారే కాలంలో అనేక ముఖాలు దాటిపోతాయి.. జీవితం చివరికి ఒకే సత్యాన్ని మిగులుస్తుంది.. సంతోషంలో కలిసి నవ్వే ముఖాల కన్నా సంక్షోభంలో పక్కన నిలిచే గుండెలే మిన్న.. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..
Posts
Showing posts from August, 2026