వైభవాన్ని చూసి చేరేది సమూహం.. గాయాన్ని తడిమి ఓదార్చేది స్నేహం.
మారే కాలంలో అనేక ముఖాలు దాటిపోతాయి..జీవితం చివరికి ఒకే సత్యాన్ని మిగులుస్తుంది..
సంతోషంలో కలిసి నవ్వే ముఖాల కన్నా
సంక్షోభంలో పక్కన నిలిచే గుండెలే మిన్న..
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..