మనిషి జీవితం ఒక లోలకం వంటిది..
అది ఆశ..నిరాశ ల మధ్య నిరంతరం ఊగిసలాడుతూ ఉంటుంది..

ఆశ చావనివ్వదు..
నిరాశ బ్రతకనివ్వదు..

పాప్యులర్ పోస్టు

నాలోనే దారి | ఫణీంద్ర కుప్పిలి

గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి

డెత్ బెడ్ | ఫణీంద్ర కుప్పిలి