మనకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళని..

మనకంటే ఎక్కవ నిజాయితీపరుల్ని..

మనకంటే ఎక్కువ దయార్ద్ర హృదయాన్ని

కల్గిన వాళ్ళని చూసి మనం అసూయ పడితే.. 

మన అసూయ మంచిదే..

పాప్యులర్ పోస్టు

నాలోనే దారి | ఫణీంద్ర కుప్పిలి

గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి

డెత్ బెడ్ | ఫణీంద్ర కుప్పిలి