కరోనా కొమ్ముల్ని వంచామని

సంబరపడేలోగా..


మరో రూపంలో కోరలు చాస్తోంది

ఈ మాయల మరాఠీ..


ఇక ఈసారి చప్పట్లతో పనయ్యేలా లేదు

తప్పెట గుళ్ళు ఆడాల్సిందే..

పాప్యులర్ పోస్టు

నాలోనే దారి | ఫణీంద్ర కుప్పిలి

గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి

డెత్ బెడ్ | ఫణీంద్ర కుప్పిలి