గురువు తనకు అత్యంత ప్రియమైన శిష్యుడినే కఠినమైన పరీక్షలకు గురిచేసి చివరికి తను ఆర్జించిన సర్వ జ్ఞానాన్ని ధారపోస్తాడు..
అలాగే భగవంతుడు కూడా తనకు అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడినే కష్టాల కొలిమిలో వేసి చివరికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు..