మనిషి జీవితంలో కష్టసుఖాలు అనేవి

కడలిలో అలలు వంటివి..

ఒడ్డున కూర్చుని  కాలక్షేపం చేసే వాళ్ళు

సామాన్యులుగా కాలగర్భంలో కలిసిపోతే..

ఎగిరి పడే అలలుపై సర్ఫింగ్ చేసే వాళ్ళు

చరిత్రలో అసామాన్యులుగా నిలిచిపోతారు..

-ఫణీంద్ర కుప్పిలి 

పాప్యులర్ పోస్టు

నాలోనే దారి | ఫణీంద్ర కుప్పిలి

గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి

డెత్ బెడ్ | ఫణీంద్ర కుప్పిలి