లెక్కకు మిక్కిలి మోటివేషన్ క్లాసులు విని..

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడమనేది

స్టాండు వేసున్న  సైకిల్ తొక్కడం లాంటిది..

ఏదో సాధించేశామన్న సంతృప్తి తప్పితే..

లక్ష్య సాధనలో అంగుళం కూడా ముందుకు సాగలేం..

- ఫణీంద్ర కుప్పిలి


పాప్యులర్ పోస్టు

నాలోనే దారి | ఫణీంద్ర కుప్పిలి

గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి

డెత్ బెడ్ | ఫణీంద్ర కుప్పిలి