చీకటి వెలుగును చూసి

ఫక్కున నవ్వింది...

కనిపించేదంతా నిజం కాదు...
మెరిసేదంతా బంగారం కాదు అని..

వెలుగు ప్రశాంతంగా బదులిచ్చింది..
కనిపించనిదంతా మాయ కాదు..
నిజం కనిపించాల్సిన అవసరమే లేదు అని..

-ఫణీంద్ర కుప్పిలి
18.07.2026

పాప్యులర్ పోస్టు

మా హరీష్ గాడి పెళ్లిలో టీ గోల

గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి

డెత్ బెడ్ | ఫణీంద్ర కుప్పిలి