ప్రతీ నీటి చుక్కని గౌరవించాల్సిందే..

అది ఆకాశం నుండి కురిసినదైనా..
ఎదుటి వారి కంటి నుండి జాలువారినదైనా..

ఒకటి ప్రాణాల్ని రక్షిస్తే..
మరొకటి బంధాల్ని కాపాడుతుంది..

పాప్యులర్ పోస్టు

నాలోనే దారి | ఫణీంద్ర కుప్పిలి

గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి

డెత్ బెడ్ | ఫణీంద్ర కుప్పిలి