భర్త : ఏమేవ్.. నేనలా బ్యూటీ పార్లర్ కి వెళ్ళొస్తా..
భార్య : మీరు బ్యూటీ పార్లర్ కి ఎందుకండీ?
భార్య : మీరు బ్యూటీ పార్లర్ కి ఎందుకండీ?
భర్త : రేపు శ్రావణ శుక్రవారం కదా..
భార్య : అయితే.. మీరు ఏమన్నా పేరంటానికి వెళతారా?😲😲
భార్య : అయితే.. మీరు ఏమన్నా పేరంటానికి వెళతారా?😲😲
భర్త : అదేం లేదే.. రేపు నువ్ కాళ్ళకి దణ్ణం పెట్టేటపుడు ఎలాగూ ఫోటో తీస్తావుగా..
నీ సెల్ఫీ లో కాళ్ళు బాగా పడొద్దూ..😀😂