వాళ్ళు నాపై మాటల తూటాలు పేల్చారు..


నేను వారిపై మౌనాన్ని ఎక్కుపెట్టాను..


వాళ్ల తూటాలు తుస్సుమన్నాయి..


-ఫణీంద్ర కుప్పిలి

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం