మనిషికి
వయసు మీద పడుతున్న కొలదీ
జుట్టు నెరుస్తుంది..
పళ్ళు ఊడిపోతాయి..
చూపు మందగిస్తుంది..
కాస్త అజ్ఞానం కూడా నశిస్తే బాగుణ్ణు..
-ఫణీంద్ర కుప్పిలి
15.04.2022
మనిషికి
వయసు మీద పడుతున్న కొలదీ
జుట్టు నెరుస్తుంది..
పళ్ళు ఊడిపోతాయి..
చూపు మందగిస్తుంది..
కాస్త అజ్ఞానం కూడా నశిస్తే బాగుణ్ణు..
-ఫణీంద్ర కుప్పిలి
15.04.2022