సకల సామాజిక రుగ్మతలకు ప్రధాన కారణం..
విలువలు లోపించిన విద్యా వ్యవస్థ..
విలువలు నేర్పని కుటుంబ వ్యవస్థ..
సమస్య ములాల్ని స్పృశించకుండా..
కథలు..కవితలు..
కొవ్వొత్తుల ర్యాలీలకే పరిమితమైతే..
మరో 'రిప్' మెసేజ్ తో గోడల్ని పులమడానికి..
బాధాతప్త హృదయాలలో సిద్ధపడాల్సిందే..
విలువలు లోపించిన విద్యా వ్యవస్థ..
విలువలు నేర్పని కుటుంబ వ్యవస్థ..
సమస్య ములాల్ని స్పృశించకుండా..
కథలు..కవితలు..
కొవ్వొత్తుల ర్యాలీలకే పరిమితమైతే..
మరో 'రిప్' మెసేజ్ తో గోడల్ని పులమడానికి..
బాధాతప్త హృదయాలలో సిద్ధపడాల్సిందే..