దేశ పర్సగతి ముఖచిత్రం..
ఆధార్ కార్డులోని ఫోటోలా ఉందని వామపక్షీయులు అంటే..
పెళ్లిళ్ల పెరయ్య చూపే ఫోటోలా ఉందని
పాలక పక్షం బుకాయిస్తోంది..

పాప్యులర్ పోస్టు

నాలోనే దారి | ఫణీంద్ర కుప్పిలి

గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి

డెత్ బెడ్ | ఫణీంద్ర కుప్పిలి