..మనిషి కదా | ఫణీంద్ర కుప్పిలి
..మనిషి కదా | ఫణీంద్ర కుప్పిలి
బూజు పట్టిన భావాల్ని
భుజాన వేసుకుని తిరుగుతాడు..
ఇంటికి మాత్రం మిల మిల మెరిసే
రంగుని వేయిస్తాడు..
వేషంలో ఆధునికతకు వెంపర్లాడుతూ..
కాలం చెల్లిన కాకమ్మ కథల్ని వల్లిస్తాడు..
బంధాల్ని..బాంధవ్యాలనీ..
కాసులతో తూకం వేసి..
విశ్వ మానవ ప్రేమకై..
ఎలుగెత్తి చాటుతాడు..
ఎందుకంటే..
తను ఎంతైనా మనిషి కదా..
7 ఆగష్టు, 2017
బూజు పట్టిన భావాల్ని
భుజాన వేసుకుని తిరుగుతాడు..
ఇంటికి మాత్రం మిల మిల మెరిసే
రంగుని వేయిస్తాడు..
వేషంలో ఆధునికతకు వెంపర్లాడుతూ..
కాలం చెల్లిన కాకమ్మ కథల్ని వల్లిస్తాడు..
బంధాల్ని..బాంధవ్యాలనీ..
కాసులతో తూకం వేసి..
విశ్వ మానవ ప్రేమకై..
ఎలుగెత్తి చాటుతాడు..
ఎందుకంటే..
తను ఎంతైనా మనిషి కదా..
7 ఆగష్టు, 2017