ఆదర్శం..అద్దంలోని చందమామలా
అందంగా కనిపిస్తే..
ఆచరణ..రాళ్ళు రప్పలతో నిండిన
నిస్సారమైన చంద్రుడిలా కనిపిస్తుంది..

పాప్యులర్ పోస్టు

నాలోనే దారి | ఫణీంద్ర కుప్పిలి

గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి

డెత్ బెడ్ | ఫణీంద్ర కుప్పిలి