తమ బైకుకో..కారుకో ఒక చిన్న గీత పడితే
సర్వస్వం కోల్పోయిన వాళ్ళలా విలవిల లాడే వాళ్ళు..
తమ సాటి మనిషి మనసుని మాత్రం..
అనుక్షణం రంపపు కోతకి గురిచేస్తూనే ఉంటారు..

పాప్యులర్ పోస్టు

నాలోనే దారి | ఫణీంద్ర కుప్పిలి

గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి

డెత్ బెడ్ | ఫణీంద్ర కుప్పిలి