అంతులేని విషాదాన్ని
అనుభవించిన వాడే..

తన బాధని, దుఃఖాన్ని..
హృదయాంతరాళంలో పాతరేసి..

తాను నవ్వుతూ..
నలుగురిని నవ్వించగలడు..


పాప్యులర్ పోస్టు

నాలోనే దారి | ఫణీంద్ర కుప్పిలి

గుండె లోతుల్లో | ఫణీంద్ర కుప్పిలి

డెత్ బెడ్ | ఫణీంద్ర కుప్పిలి